జోగులాంబ గద్వాల జిల్లా అలపూర్లో అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న శ్రీ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ దేవి నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తలు అధిక సంఖ్యలో తరలివస్తారు.
పంచామృతం కలిగిన కళాశాలతో భక్తులందరూ ఆలయానికి చేరుకుని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం - జోగులాంబ గద్వాల్ జిల్లా
వసంత పంచమిని పురస్కరించుకుని రేపు భక్తులకు జోగులాంబ దేవి అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు చెప్తున్నారు.
![వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం ammavari_brammotsavalu in jogulambha gadwala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5881443-1-5881443-1580281674736.jpg?imwidth=3840)
వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం