జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు పురపాలికల్లో పరిశుభ్రత కోసం అధికారులు 10 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే అబ్రహం కార్యక్రమానికి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లి పురపాలికల్లో పది రోజుల పాటు పరిశుభ్రత ప్రణాళికపై అధికారులు దృష్టి కేంద్రీకృతం చేయనున్నారు.
పురపాలికల్లో 10 రోజుల పరిశుభ్రత ప్రణాళిక - 10 days clean programme at jogulamaba dist
అలంపూర్, అయిజ, వడ్డేపల్లి పురపాలికల్లో పరిశుభ్రత కోసం జిల్లా కలెక్టర్ 10 రోజుల ప్రణాళికను చేపట్టారు.
పురపాలికల్లో 10 రోజుల పరిశుభ్రత ప్రణాళిక
జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు పురపాలికల్లో పరిశుభ్రత కోసం అధికారులు 10 రోజుల ప్రణాళికను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే అబ్రహం కార్యక్రమానికి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లి పురపాలికల్లో పది రోజుల పాటు పరిశుభ్రత ప్రణాళికపై అధికారులు దృష్టి కేంద్రీకృతం చేయనున్నారు.
tg_mbnr_07_25_swachha_purapalikala_avb_ts10096
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్
పురపాలికలలో 10 రోజుల ప్రతేక ప్రణాళిక ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక ఎమ్మెల్యే అబ్రహం
నియోజకవర్గ లోని అలంపూర్ అయిజ వడ్డేపల్లి పురపాలిక లో పరిశుభ్రత కొరకు 10 రోజుల ప్రతేక ప్రణాళికను ప్రారంభిచారు.దీని ద్వారా పురపాలికల్లో పరిసరాల పరిశుభ్రత పై ప్రతేక ద్రుష్టి సారించనున్నారు కారిక్రమానికి కలెక్టర్ ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.
TAGGED:
swacha programme in gadwala