ETV Bharat / state

కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి - కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి

మామిడి పళ్లు సాధరణంగా వేసవికాలంలో కాస్తాయి. కానీ జయంశంకర్ భూపాలపల్లిలోని లక్ష్మారెడ్డి గ్రామంలో ఓ మామిడి చెట్టుకు గుత్తుగుత్తులుగా కాయలు కాస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి
author img

By

Published : Aug 21, 2019, 12:58 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో బ్రహ్మంగారు చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయంటున్నారు గ్రామస్థులు. ఇంతకి ఆ వింత ఏంటి అనుకుంటున్నారా.... స్థానికంగా నివాసముండే మల్లారెడ్డి తన ఇంటి ఆవరణలో ఆరు మామిడి చెట్లను పదేళ్ల క్రితం నాటాడు. ప్రతి ఉగాదికి మామిడికాయలు కాస్తూ ఉన్నాయి. వీటిలో ఒక చెట్టు మాత్రం మళ్లీ కాపు కాసింది. గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి కాయలను చూసేందుకు అందరూ ఎగబడుతున్నారు.

కాలాలకు అతీతంగా కాస్తున్న మామిడి

ఇవీ చూడండి: సింగాయపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్​ బృందం

Tg_wgl_46_21_viraga_kasina_mamidi_chettu_ab_TS10069 V.Sathish Bhupalapally Countributer..cell.no.8008016395 యాంకర్( )జయశంకర్ భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో అక్షరాల బ్రహ్మంగారు చెప్పినట్టు వింతలు జరుగుతున్నాయని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఏడెల్లి.మల్లారెడ్డి తన ఇంటి ఆవరణలో ఆరు మామిడి చెట్లు పదేళ్లుగా కాస్తుంది అయితే ప్రతి ఉగాదికి మామిడికాయలు కాస్తు ఉన్నాయి అయితే ఆరింటిలో ఒక మామిడి చెట్టు తిరిగి మళ్లీ కాపు కాసింది గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి కాయలను గ్రామస్తులు అందరూ వింతగా చూస్తూ మంచికో చెడుకో తెలియదు గాని ఇలా రెండో కాపు కాయడం అనేది మా చిన్ననాటి నుంచి ఎప్పుడు ఈ విధంగా చూడలేదని వారు తెలిపారు, ఎప్పుడూ లేని విధంగా ఇలా వింతలు జరగడంపై గ్రామస్తులు కాలం కాని కాలంలో ఇలా కాయడం గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బైట్:-ఏడెల్లి.మల్లారెడ్డి (మామిడి చెట్టు యజమాని)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.