ETV Bharat / state

జింకల పార్కులో ఆరుగురు బాలకార్మికులు - జింకల పార్కులో ఆరుగురు బాలకార్మికులు

సీబీసీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముస్కాన్​ ఆపరేషన్​-5లో భాగంగా భూపాలపల్లిలో నిర్మిస్తున్న జింకల పార్కులో ఆరుగురు బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. పిల్లలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

SIX CHILDREN IN DEER PARK
author img

By

Published : Jul 6, 2019, 7:51 PM IST

భూపాలపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న జింకల పార్కులో కోల్​కతా, పచ్చిమ బంగాకు చెందిన ఆరుగురు బాలకార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్-5 లో భాగంగా నిర్వహించిన దాడిలో పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చిన్నారులను గుర్తించామని... కాంట్రాక్టర్​ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీబీసీఐడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్​లో తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు, బెగ్గింగ్​ చిల్డ్రన్​ను గుర్తించి కౌన్సెలింగ్​ ఇవ్వటం, పాఠశాలలో చేర్పించటం, తల్లిందండ్రులకు అప్పజెప్పటం లాంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 1 న మొదలైన ఈ ఆపరేషన్​ 31 వరకు కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు.

జింకల పార్కులో ఆరుగురు బాలకార్మికులు

ఇవీ చూడండి: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

Tg_wgl_47_06_Balakarmikulanu_pattukunna_CID_Dsp_ab_TS10069 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జింకల పార్కులో(నందనవనం)లో కలకత్తా రాష్ట్రానికి,పచ్చిమ బెంగాల్ చెందిన 6 గురుబాలకార్మికులను అదుపులోకి తీసుకొని,స్థానిక పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టినా CID,DSP రవీందర్. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముస్కాన్ ఆపరేషన్ 5 లొ భాగాంగా జులై 1 నుండి 31 వరకు CB CID ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ లొ మిస్సింగ్ అయిన పిల్లలు, బలకార్మికులు, బెగ్గింగ్ చైల్డ్రన్స్, డ్రాపవుట్ చైల్డ్రెన్స్ ను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, పాఠశాలలో చేర్పించి వారి తల్లితండ్రులను గుర్తించి వారికి అప్పచెప్పడం జరుగుతుంది.5సంవత్సరాల కు ఒకసారి ఈ ఆపరేషన్ నిర్వహిస్తామని CID DSP రవీందర్ తెలిపారు..పక్కసమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందని,కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసి,చర్యలు తీసుకుంటామని తెలిపారు.. బైట్ :రవీందర్( DSP CID)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.