ETV Bharat / state

భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం - new primary health center started at bhoopalapally district

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్​నగర్​లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నూతన ఆస్పత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు.

భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
author img

By

Published : Nov 14, 2019, 12:01 AM IST

ప్రజలందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్​నగర్​లో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. భూపాలపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భూపాలపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

ఇదీ చూడండి: ఈనాడు ఎఫెక్ట్​: మట్టి అక్రమ రవాణాచేస్తే క్రిమినల్​ కేసులే..

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.