ములుగు జిల్లాను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్‌కు, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు.
ములుగు జిల్లా
By
Published : Feb 17, 2019, 9:45 AM IST
|
Updated : Feb 17, 2019, 10:07 AM IST
ములుగు జిల్లాకు కార్యాలయాల కేటాయింపు
ములుగు మండలాన్ని జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అధికారులు కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్‌గా, పశుసంవర్ధక శాఖ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న ములుగు తహశీల్దార్ కార్యాలయంలోని కొంత భాగాన్ని ఆర్డీవోకు కేటాయించారు. డివిజన్ అటవీ కార్యాలయాన్ని జిల్లా అటవీశాఖ కార్యాలయంగా మార్పులు చేశారు. ప్రభుత్వ భవనాలకు ఉన్న భూపాలపల్లి పేరును తొలగించి, ములుగు పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.

( ) కాశ్మీర్ లోని పుల్వామాలో అమరులైన జవాన్లకు సంతాపంగా చైతన్య భారతి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాదులో శాంతి పరుగు నిర్వహించింది. నెక్లెస్ రోడ్ జలవిహార్ నుంచి పీపుల్ ప్లాజా వరకు కొనసాగిన ఈ పరుగులో... పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని అమరులారా వందనం నీకిదే నీరాజనం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి నిరసిస్తూ.... అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఈ పరుగు నిర్వహించినట్లు ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు తెలిపారు.
బైట్స్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు