భూపాలపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. నియోజకవర్గంలోని ఘనపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో పాలకుర్తి మాధవి, ఆర్ఐ సాంబయ్య, వీఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!