ETV Bharat / state

భూపాలపల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే గండ్ర - భూపాలపల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

mla-gandra-casted-his-vote-in-bhupalpally
భూపాలపల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే గండ్ర
author img

By

Published : Jan 22, 2020, 12:41 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలోని 30వ వార్డులోని వాసవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్​ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను అధికారులు వెబ్​ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు.

భూపాలపల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే గండ్ర

ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'

Intro:Tg_wgl_47_22_MLA_vote_Gandra_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer Cell no.8008016395.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదయింది. ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది ,కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. 30 వ వార్డు వాసవి డిగ్రీ కళాశాలలో 30 వ పోలింగ్ బూత్ వద్ద క్యూలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులకు గాను 30 వార్డులు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పక్రియ కొనసాగుతోంది.

బైట్.గండ్ర వెంకటరమణ రెడ్డి(ఎమ్మెల్యే).

Body:Tg_wgl_47_22_MLA_vote_Gandra_ab_TS10069

Conclusion:Tg_wgl_47_22_MLA_vote_Gandra_ab_TS10069
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.