ETV Bharat / state

'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి' - మేడిగడ్డ వద్ద మహారాష్ట్ర రైతుల నిరసన

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు మేలు చేసిందేమో కానీ... మాకు మాత్రం అన్యాయం చేసిందంటూ మహారాష్ట్ర అహెరి ఎమ్మెల్యే ధర్మారావు ఆరోపించారు.

maharashtra mla dharmarao baba protest at lakshmi barrage in medigadda
'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'
author img

By

Published : Feb 18, 2020, 12:28 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీబ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ... మహారాష్ట్ర అహెరి నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మారావు బాబా ఆందోళనకు దిగారు.

'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'

సుమారు 100 మంది రైతులతో ఆందోళన చేపట్టారు. బ్యారేజీ వలన పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయని నిరసన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరానికి 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

ఇవీ చూడండి: 'వారం టైం ఇస్తున్నాం... లేదంటే క్రిమినల్ కేసులే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.