డీఎంఎఫ్టీ నిధుల వినియోగంపై డీఆర్డీఏ అధికారులతో భూపాలపల్లి కలెక్టర్ సమీక్షించారు. డీఎంఎఫ్టీ నిధులు సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య... జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.
ఆ నిధులతో ప్రజలకు ఉపయోగకరమైన పనులను చేపట్టడం జరిగిందని, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనుల నిర్వహణ కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏవో వెంకటేశ్వర్లు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అప్పటివరకు పంపిణీ చేయవద్దు: హైకోర్టు