జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కటారంలో 60.2శాతం, మహాదేవపూర్‌లో 52.6, మహా ముత్తరాం 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లోని చెరువులు నిండిపోయాయి. వర్షాలు కురవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
- ఇదీ చూడండి : నగరంలో వ్యక్తి కిడ్నాప్... కోటి రూపాయలు వసూలు