ETV Bharat / state

భూపాలపల్లిలో హరితహారం కార్యక్రమం - undefined

భూపాలపల్లిలో నేడు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు.

భూపాలపల్లిలో హరితహారం కార్యక్రమం
author img

By

Published : Jul 14, 2019, 5:07 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,భూపాలపల్లిలో ఇవాళ హరితహరం కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా 363 జాతీయ రహదారిపై రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్​, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీ హర్షిణి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు అధికారులు మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు చెట్ల పెంపకం అవసరమన్నారు ఎంపీ బండ ప్రకాశ్​. కాలుష్య కోరల నుండి తెలంగాణ ప్రజలను కాపాడాలంటే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

హరితహరం కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఒక ఉద్యమంలాగ చెట్లు నాటాలని బండ ప్రకాశ్ అన్నారు. అనంతరం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు గ్రామం నుండి వేశాలపల్లిలో రూ.2 కోట్ల 78 లక్షలతో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్డు, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.

భూపాలపల్లిలో హరితహారం కార్యక్రమం

ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!

Intro:TG_NLG_111_14_Cheruvu_Bhumulu_Kabja_Pkg_TS10102 ( ) దర్జాగా కబ్జా..... చేరువు ఊరికి ఆయువు పట్టులాంటిది చెరువులు నిండితే ఆ గ్రామము అంత సస్యశ్యామలమే ఉరి చెరువులతో ఊరికెంతో ఊరట గ్రామంలో పశువులు, మేకల పెంపకం దారులకు ఆ చెరువు అశ్రయం కల్పిస్తుంది అలాటి చేరువులపై కన్నేశారూ.నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కల్వలపల్లి గ్రామస్థులు ఆ గ్రామంలో ఉన్న చెరువుల భూముల పై కన్నేసి కబ్జా చేశారు. దీనిని పై అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవరిస్తున్నారు.దీని గ్రామస్తులు ఈనాడు ఈటీవీ దృష్టి కి రావడం తో look బైట్స్ 1 గ్రామస్తులు 2 గ్రామస్థురాలు రెండు చెరువులు పూర్తిగా కబ్జా ఈ కల్వలపల్లి గ్రామంలో రెండు చెరువులు ఉండగా ఒకటి గుడి చెరువు మొత్తం 130 ఏకారాల రెండోది నల్ల చెరువు మొత్తం 168 ఎకరాలు రికార్డు లలో చెరువు శికం భూములు అని ఉన్నట్లు అంచనా .ఇందుకు గాను గుడి చెరువులో సుమారు 40 ఎకరాల వరకూ కబ్జా,అదేవిధంగా నల్లచెరువు లో కూడా సుమారు 40 ఏకారాల వరకు కబ్జా చేసినట్లు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పరిశోధించడం జరిగింది.ఈ రెండు చెరువులలో దాదాపుగా 30మంది అదే గ్రామానికి చెందిన రైతులు కబ్జా చేసుకొని ఆ భూములలో ఉన్న ముళ్ల పోదలను రాళ్లను తొలగించి సాగుకు సిద్ధం చేసుకున్నారు.కొంతమంది రైతులు మాత్రం తాను కబ్జా చేసిన వరకు ముళ్ల కంచెలు వేసుకొని సాగుచేస్తున్నారు.మరికొంతమంది రైతులు తాము కబ్జా చేసుకున్నవరకు జేసిబిల సహాయంతో కట్టలు పోశారు.చెరువు అలుగును సైతం కబ్జా చేశారు .చెరువు నిండినప్పుడు అలుగుపోకుండా దానికి అడ్డంగా రాళ్లను కట్టల మాదిరిగా పోశారు.ఇది ఇలానే ఉంటే వర్షం కురిసి చెరువు నిండినప్పుడు చెరువు కట్టతెగే అవకాశం ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. బైట్స్ 3 గ్రామస్థులు 4 గ్రామస్థులు 5 గ్రామ సర్పంచ్ జగన్ (కల్వలపల్లి) రెండు సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో... గడిచిన రెండు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో చెరువులోకి ఎటువంటి నీరు చేరలేదు దీనికి తోడు భూముల ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో గ్రామస్థులు కన్నేసి కబ్జాలకు పాల్పడ్డారు. వీళ్ళు ఈ చెరువులను కబ్జా చేసుకోవడం వల్ల గ్రామంలో ఎవరైనా పశువుల, గొర్రెల కాపరులు వాటిని మేపు కోవడానికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు ఎగువన ఉన్న బ్రాహ్మణ వెళ్ళేంలా ప్రాజెక్టు తో జలకళ.... ఈ కబ్జాకు గురయిన చెరువులు ఎగువున ఉన్న బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్ట్ నిండితే ఈ రెండు చెరువులు సమృద్ధిగా నిండుతాయని ఇ చెరువులు ఒక్కసారి నిండితే రెండు సంవత్సరాల వరకు ఎండీపోకుండా దాదాపుగా 500 వందల ఎకరాల కు సాగు నీరే కాకుండా భూగర్భ జలాలు మెరుగుపడతాయని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించాలి..... ఈ చెరువులకు సంబంధించిన అధికారులు స్పందించి ఈ కబ్జా కు గురైన భూముల ను వెంటనే వారి నుండి స్వాధీన పరుచుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు చెరువులలో అధికారులు మిషన్ కాకతీయ పనిలో భాగంగా చెరువు లో పూడిక తీశారు .దీనిలో పూడిక తీసే ముందు అధికారులు ఈ చెరువు భూములను సర్వే చేసి హద్దులను నాటి వీటి మొత్తం విస్తీర్ణం ఎంత అనేది ముందుగాల తేల్చుకొని హద్దులు నాటి చెరువులో పనులు ప్రారంభించాల్సింది పోయి అధికారులు అవేమి పట్టించుకోకుండా తూతూ మంత్రంగా పనులు ముగించుకున్నారు.

Body:మునుగోడు నియోజకవర్గం నల్లగొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం 9966816056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.