ETV Bharat / state

మేడారంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఆటో సేవలు

మేడారం జాతరకు వచ్చిన దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవలందించేందుకు అధికారులు ఎలక్ట్రిక్ ఆటోలను ఏర్పాటు చేశారు. నడవలేని భక్తులు ఈ ఆటో సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చని ఐటీడీఏ పీఓ చక్రధర్​ రావు పేర్కొన్నారు.

Free Auto Services for physically handicapped members at Medaram jatara
మేడారంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత ఆటో సేవలు
author img

By

Published : Feb 3, 2020, 10:32 AM IST

ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చిన దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవలందించేందుకు ఎలక్ట్రిక్​ ఆటోలను అధికారులు సిద్ధం చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి దేవతల గద్దెల వరకు నడవలేని వయో వృద్ధులు, దివ్యాంగులను ఈ వాహనాల ద్వారా తరలించనున్నట్లు ఐటీడీఏ పీఓ చక్రధర్​ రావు తెలిపారు. ఉచితంగా ఆటోల సేవలను భక్తులకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఎనిమిది ఆటోలు జాతరలో అందుబాటులో ఉంటాయన్నారు.

ఇదీ చూడండి : మహాజాతరకు ముందే జనజాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.