ETV Bharat / state

క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి - cristamas_vedukalu

భూపాలపల్లి పట్టణంలో బేతెస్థ ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అందరూ జీసస్​ అనుసరించిన మార్గంలో నడవాలని సూచించారు.

christamas celebrations in jayashankar bhupalapally district
క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
author img

By

Published : Dec 25, 2019, 11:06 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని బేతెస్థ ప్రార్ధన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. చర్చి ఫాదర్​ ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ జీసస్ అనుసరించిన మార్గంలో నడవాలని... ఆయన చెప్పిన జీవితసత్యాలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

ఇవీ చూడండి: తాగిన మత్తులో నాగుపాముకు ముద్దు ఇచ్చాడు.. తర్వాత ఏమైంది?

Intro:Tg_wgl_47_25_mla_cristamas_vedukalau_ab_TS10069

v.sathish Bhupalapally countributer cell no.8008016395.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి పట్టణంలోని బేతేస్తా ప్రార్ధన మందిరం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ,కలహాజరై కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి కేక్ తినిపించుకిన్నారు..చర్చి పథర్ రాజీవిరు పాస్టర్ ఎమ్మెల్యే కు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి. యావత్ ప్రపంచం అంతా ఈనాడు జీసస్ 2019 సంవత్సరాల క్రితం మరి జన్మించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా తీసేసి యొక్క జన్మదినాన్ని మనందరం కూడా ఈ నెల నెల రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఈ పండుగ వాతావరణం చేసుకుంటామని జీసస్ మార్గంలో నడుస్తూ ఆయన సూచన మార్గంలో ఉండాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రైస్తవ సోదరులకు ఎల్లవేళలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడుగా ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులు అందరికీ అన్ని విధాలా ఆదుకుంటామని అందుబాటులో ఉంటు సేవలు సాగిస్తానని తెలిపారు.యేసు క్రీస్తుని ప్రత్యేక పశుపక ను ఏర్పాటు చేశారు..యేసు యొక్క మహిమలు తెలిపారు.యేసుక్రీస్తు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.నృత్యాలు,పాటలు పాడుతూ అలరింపజేశారు..

బైట్.గండ్ర వెంకటరమణ రెడ్డి(ఎమ్మెల్యే).

Body:Tg_wgl_47_25_mla_cristamas_vedukalau_ab_TS10069

Conclusion:Tg_wgl_47_25_mla_cristamas_vedukalau_ab_TS10069
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.