జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో హరితహారం నర్సరీని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా విక్రమ్ రెడ్డి సందర్శించారు. నర్సరీల్లో మొక్కలు జాగ్రత్తగా పెంచాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎపీఓ సునీత, ఎంపీఓ అరుణ, పంచాయితీ కార్యదర్శి అరుణ్ జ్యోతి, జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, ఎంపీటీసీ ఐలి శ్రీధర్ గౌడ్, గ్రామ సర్పంచ్ బండారి కవిత దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పింఛన్దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?