జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతపూర్కి చెందిన ప్రశాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మొబైల్ సరిగా పని చేయడం లేదని, కొత్తది కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులకు అవసరమున్నందున తర్వాత కొనిస్తామన్నారు. అంతే..మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి : 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం