ETV Bharat / state

పిల్లలే కాదు, ఉపాధ్యాయులకూ ఏకరూప దుస్తులే - పిల్లలే కాదు, ఉపాధ్యాయులకూ ఏకరూప దుస్తులే

జనగామ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ ఏకరూప దుస్తులు ధరిస్తున్నారు. ఆశ్చరం కలిగించినా.. అది నిజం.

పిల్లలే కాదు, ఉపాధ్యాయులకూ ఏకరూప దుస్తులే
author img

By

Published : Sep 7, 2019, 5:33 PM IST

Updated : Sep 7, 2019, 8:03 PM IST

పిల్లలే కాదు, ఉపాధ్యాయులకూ ఏకరూప దుస్తులే

బడికెళ్లే పిల్లలు రోజూ... ఏకరూప దుస్తులు ధరించి, టై, బెల్ట్, షూస్ వేసుకొని వెళ్లాలి. ఒకవేళ వేసుకోకపోతే.. ఏ పాఠశాలలో అయినా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఇదంతా చేయడానికి వెనుక కారణం పిల్లలు క్రమశిక్షణగా మెలగాలని, పద్ధతిగా ఉండాలని. కానీ జనగామ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు ఐక్యతగా ఉండాలని వారే ఏకరూప దుస్తులు ధరించి బడికి వస్తున్నారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మాదిరిగానే ఉపాధ్యాయులూ ఏకరూప దుస్తులు ధరిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులంతా ఐక్యతగా ఉండాలని... ఇలా చేస్తే పిల్లలు కూడా తమలాగే కలిసిమెలిసి ఉంటారనే ఈ పద్ధతి తీసుకొచ్చారు.

ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నానికి పిల్లలో మార్పు రావడం మంచి పరిణామం. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ ప్రయత్నం చేస్తే పిల్లల్లో మార్పు వస్తుంది.

ఇవీ చూడండి: 'వారం రోజుల్లో ఆ చిత్రాలు తొలగించాలి... లేదంటే..'

Intro:ప్రభుత్వ ఉపాధ్యాయుల ఐక్యత - ఏకరూప దుస్తులు లో ఉపాధ్యాయులు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల మాదిరిగానే ఏకరూప దుస్తులను ధరిస్తున్నారు... పాఠశాలలో ఐక్యత గా ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో , పిల్లల యొక్క దృక్పథం మారుతుందని ఏకరూప దుస్తులు దరిస్తున్నామని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు... విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు అందరం ఒకే రంగులతో ఉన్న ఏకరూప దుస్తులను దరిస్తున్నామని తెలుపుతున్నారు... విద్యార్థులు సైతం ఉపాధ్యాయులను చూసి ఏకరూప దుస్తులతో బడికి వస్తారని పిల్లల్లో మార్పులు కూడా వస్తుందని చెపుతున్నారు...
బైట్స్ -ఉపాధ్యాయులు

Body:ప్రభుత్వ ఉపాధ్యాయుల ఐక్యత - ఏకరూప దుస్తులు లో ఉపాధ్యాయులు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల మాదిరిగానే ఏకరూప దుస్తులను ధరిస్తున్నారు... పాఠశాలలో ఐక్యత గా ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో , పిల్లల యొక్క దృక్పథం మారుతుందని ఏకరూప దుస్తులు దరిస్తున్నామని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు... విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు అందరం ఒకే రంగులతో ఉన్న ఏకరూప దుస్తులను దరిస్తున్నామని తెలుపుతున్నారు... విద్యార్థులు సైతం ఉపాధ్యాయులను చూసి ఏకరూప దుస్తులతో బడికి వస్తారని పిల్లల్లో మార్పులు కూడా వస్తుందని చెపుతున్నారు...
బైట్స్ -ఉపాధ్యాయులు

Conclusion:9949336298
Last Updated : Sep 7, 2019, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.