మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జనగామ పట్టణ కేంద్రంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో "స్వచ్ఛత హి సేవ" కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వీధుల గుండా మున్సిపల్ సిబ్బందితో కలిసి తిరుగుతూ... ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ రహిత నగరంగా జనగామను తీర్చి దిద్ది పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ పట్టణంలోని ప్రజలకు, వ్యాపారస్తులకు అవగహన కల్పించారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..