ETV Bharat / technology

పోకో నుంచి మచ్ అప్డేటెడ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్- ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే! - POCO F7 SERIES TO LAUNCH SOON

త్వరలో మార్కెట్లోకి 'పోకో F7' సిరీస్- పూర్తి వివరాలివే..!

POCO F7 Series to Launch Soon
POCO F7 Series to Launch Soon (POCO)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 24, 2024, 4:50 PM IST

POCO F7 Series to Launch Soon: మార్కెట్లోకి త్వరలో పోకో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్లు రానున్నాయి. కంపెనీ తన 'F' సిరీస్‌ను విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోకో త్వరలో గ్లోబల్​గా 3 కొత్త స్మార్ట్​ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్​లో 'పోకో F7', 'పోకో F7 ప్రో', 'పోకో F7 అల్ట్రా' మోడల్ మొబైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 'పోకో F7 ప్రో' ఫోన్ IMDA సర్టిఫికేషన్​ ప్లాట్​ఫారమ్​లో ప్రత్యక్షమైంది. అంటే దీనితో పాటు 'పోకో F7', 'పోకో F7 అల్ట్రా' హ్యాండ్‌సెట్‌లు కూడా త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

పోకో F7, పోకో F7 అల్ట్రా: IMDA సర్టిఫికేషన్‌లో (MySmartPrice ద్వారా), రెండు స్మార్ట్‌ఫోన్‌లు మోడల్స్​ను 24122RKC7G, 2412DPC0AG నంబర్లతో గుర్తించారు. అయితే పోకో కంపెనీ మాత్రం ఈ స్మార్ట్​ఫోన్ల గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఫోన్లు 5G కనెక్టివిటీ, బ్లూటూత్, Wi-Fi, NFCకి సపోర్ట్ చేస్తాయి. ఇవి కాకుండా 'పోకో F7' సిరీస్ స్మార్ట్‌ఫోన్లు త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి. 'పోకో F7', 'పోకో F7 అల్ట్రా' మోడల్ మొబైల్స్ పేర్లు ఇప్పటికే IMEI డేటాబేస్‌లో లైవ్ అయ్యాయి. 'F7 అల్ట్రా' అనేది పోకో నుంచి రాబోతున్న మొట్ట మొదటి 'అల్ట్రా' బ్రాండ్ మొబైల్.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: 'పోకో F7 అల్ట్రా' మొబైల్​ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోడల్ మొబైల్ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో కూడా రావొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో పోకో నుంచి వచ్చే మొదటి మోడల్ మొబైల్ కూడా ఇదే అవుతుంది. 'పోకో F7' రీబ్రాండెడ్ రెడ్‌మి టర్బో 4గా వస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ మోడల్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 8400 SoC, 6000mAh బ్యాటరీ ప్యాక్, 1.5K రిజల్యూషన్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.

ఇట్స్​ టైమ్​ టు ప్లే- 'బ్లాక్ ఫ్రైడే సేల్‌'లో మొదలైన ఆఫర్ల హంగామా- గేమింగ్ లవర్స్​కు ఇక పండగే!

లగ్జరీ కారు కొనడం మీ కలా..? అయితే వెంటనే త్వరపడండి.. త్వరలో వాటి ధరలు పెంపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.