జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. స్టేషన్ ఘన్‌పూర్, ధర్మసాగర్, వేలేరు, చిల్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో జాతరను జరుపుకున్నారు.
మినీ మేడారం జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవార్లను వనంలో విడిచిపెట్టారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీఐలను పరిశీలించేందుకు ఓ కమిటీ!