ETV Bharat / state

ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం - mptc

మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జనగామలోని నాలుగు మండలాల్లో నామినేషన్ల గడువు ముగిసింది. 4 జడ్పీటీసి స్థానాలకు 36 మంది, ఎంపీటీసీ స్థానాలకు 298 మంది నామపత్రాలు సమర్పించారు.

బుధవారంతో ముగిసిన నామినేషన్ల పర్వం
author img

By

Published : Apr 25, 2019, 1:03 PM IST

జనగామ జిల్లాలోని మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘనపూర్ మండలాల్లో ఎన్నికలకు నామినేషన్లు గడువు బుధవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు జడ్పీటీసి స్థానాలతోపాటు 49 ఎంపీటీసి స్థానాలకు నామినేషన్లు అధికారులు స్వీకరించారు. జడ్పీటీసి స్థానాలకు 36మంది, ఎంపీటీసీ స్థానాలకు 298 మంది నామపత్రాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

Intro:tg_wgl_61_24_pradeshika_ennikala_nominations_ab_c10.
nitheesh, janagama.8978753177

జనగామ జిల్లా లోని మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా దేవరుప్పుల, పాలకుర్తి కొడకండ్ల ,లింగాలఘనపూర్ మండలాల్లో ఎన్నికలకు నామినేషన్లు గడువు నేటితో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు మండలాల్లోని నాలుగు జడ్పిటిసి స్థానాలతోపాటు 49 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్ల స్వీకరించగా , నాలుగు జడ్పిటిసి స్థానాలకు 36మంది నామినేషన్లు వేయగా, 46 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు . అదేవిధంగా 49 ఎంపీటీసీ స్థానాలకు గాను 298 మంది ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా 321 నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు .

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.