ETV Bharat / state

యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు - MRUTHI

ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలే... ఆ బిడ్డను బలితీసుకున్నాయి. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతున్నారని కుమారుడు జలాశయంలో దూకి బలవన్మరణం చేసుకున్నాడు.

యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
author img

By

Published : Jul 8, 2019, 3:39 PM IST

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు రిజర్వాయర్​లో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుప్పాల ఆనంద్ అనే యువకుడి ఇంట్లో తరచూ గొడవలు జరుతున్నాయని ఎప్పుడూ బాధపడుతుండేవాడు. నిన్న సాయంత్రం కూడా గొడవ జరిగిందని ఈ బాధలు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వాట్సాప్​లో స్నేహితులకు సందేశం పంపాడు. ఈ విషయాన్ని మిత్రులు అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా... జనగామ శివారులోని చిట్ట కోడూరు జలాశయం వద్ద ఆనంద్ ద్విచక్ర వాహనం, చారవాణి లభించింది. వెంటనే పోలీసులు జలాశయంలో గాలించగా మృతదేహం లభ్యమైంది.

యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

ఇవీ చూడండి: 'అమిత్ షా వీధి పొరాటాలు తెలంగాణకు ఏమొద్దు'

Intro:Tg_wgl_61_08_yuvakuni_athamahathya_av_ts10070
Nitheesh, janagama 8978753177
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రిజర్వాయర్ లో పడి ఆత్మహత్య చేసుకున్న జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలో గిర్నిగడ్డ కు చెందిన పుప్పాల ఆనంద్(21) అనే యువకుడు తరచు ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపం చెంది నిన్న సాయంత్రం స్నేహితుల వాట్సాప్ గ్రూపులో ఆత్మహత్య చేసుకుంటున్నాను మెస్సేజ్ చేశాడు. దాంతో స్నేహితులు పోలీసులకు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాలింపు చేపట్టగా జనగామ శివారులోని చిట్ట కోడూరు జలాశయం వద్ద అతని ద్విచక్ర వాహనం, చారవాణి లభించగా ఆత్మహత్య చేసుకున్నాడా, బెందిరించేందుకు ప్రయత్నం చేశాడా అని భావించిన పోలీసులు జలాశయంలో గాలింపు చెప్పట్టాగా ఉదయం మృతదేహం లభ్యమయ్యింది. Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.