ETV Bharat / state

రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

గోదావరి జలాలతో నిండిన జనగామ రంగప్ప చెరువును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
author img

By

Published : Oct 22, 2019, 11:08 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువు.. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో నింపారు. స్థానిక శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామకు సమీపంలో ఉన్న రంగప్ప చెరువును పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. గతంలో జనగామలోని బతుకమ్మ కుంటను ప్రజల సహకారంతో ఎలా సుందరంగా తీర్చిదిద్దామో... అదే విధంగా రంగప్ప చెరువును కూడా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ సుందరీకరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు.

రంగప్ప చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఇవీ చూడండి: పల్లె ప్రగతి కోసమే 30 రోజుల ప్రణాళిక: సబిత

Intro:tg_wgl_61_22_mla_visit_rangappa_chervu_ab_ts10070
nitheesh, janagama, 8978753177
జనగామ జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలతో నిండడంతో స్థానిక శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జనగామపట్టణ కేంద్రం సమీపంలో ఉన్న రంగప్ప చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని, పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారని, గతంలో జనగామ లోని బతుకమ్మ కుంటను ప్రజల సహకారం తో ఎలా సుందరంగా తీర్చిదిద్దమో అదేవిధంగా రంగప్ప చెరువును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సుందరికరణ పనులకు అందరూ సహకరించాలని కోరారు. నాకు జన్మనిచ్చిన్న నియోజకవర్గం వర్ధన్నపేట అయితే రాజకీయ జన్మనిచ్చింది జనగామ అని దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని, చివరికి నా చిత భస్మం కూడా ఇక్కడే కలపాలని కోరుకుంటున్నన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులో తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతి గా ఇవ్వాలన్నారు.
బైట్: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ.

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.