ETV Bharat / state

అమ్మాయి కోసం స్నేహితుల గొడవ..ఆత్మహత్య..! - sai

ఆ ముగ్గురు మంచి స్నేహితులు. కానీ ఓ  అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.  ఒకరినొకరు కొట్టుకున్నారు. మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

సాయి ప్రసాద్
author img

By

Published : Jun 6, 2019, 6:54 PM IST

Updated : Jun 6, 2019, 7:11 PM IST

జనగామ జిల్లా వీవర్స్​ కాలనీ శివారులో రైల్వే పట్టాలపై బోగ సాయి ప్రసాద్​ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రాత్రి సాయితో గొల్లపల్లి పవన్​, వరుణ్​ గొడవ పడ్డారు. ఓ అమ్మాయి విషయంలో పవన్ చేయిచేసుకున్నాడు. మనస్తాపం చెందిన సాయి..తన ఇంటి సమీపంలోని రైలు పట్టాలపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ఆత్మహత్యకు ఎవరో కారణమే లేఖ రాశాడు. తన చావుకు పవన్, వరుణ్​లే కారణమని..వాళ్లను ఏం చేసినా పాపం లేదని అందులో పేర్కొన్నాడు. మృతుని బంధువులు నిందితుల ఇంటి ముందు సాయి మృతదేహంతో ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మనస్తాపంతో ఆత్మహత్య

ధోనీ గ్లౌజ్​లపై ఎందుకు అంత చర్చ..?ఇవీ చూడండి:

Intro:hyd_tg_42_06_sfi_dharna_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:

Body:పాఠశాల పేరుతో విద్యార్థుల నుండి దోపిడీకి గురి చేస్తున్న శారదా పాఠశాల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఉన్న పాఠశాలలోనే పుస్తకాలు ఏకరూప దుస్తులు విక్రయిస్తున్నారని ఆరోపించారు అడ్మిషన్ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈ పాఠశాల పై చర్య తీసుకోవాలని వెంటనే గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Conclusion:
Last Updated : Jun 6, 2019, 7:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.