ETV Bharat / state

'కేటీఆర్​ పుట్టినరోజు నాడే చెక్కులు తీసుకుంటామన్నారు' - కేటీఆర్​ పుట్టిన రోజు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

'కేటీఆర్​ పుట్టినరోజు నాడే చెక్కులు తీసుకుంటామన్నారు'
author img

By

Published : Jul 24, 2019, 11:27 PM IST

జనగామ జిల్లా తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్​ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. తరిగొప్పుల, నర్మెట్ట మండలాల లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందించారు. పది రోజుల కిందటే చెక్కులు వచ్చినప్పటికి కేటీఆర్​ జన్మదినం నాడే చెక్కులు తీసుకుంటామని లబ్దిదారులు కోరడం వల్ల ఇవాళ పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్​ పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

'కేటీఆర్​ పుట్టినరోజు నాడే చెక్కులు తీసుకుంటామన్నారు'

ఇవీ చూడండి: చిరంజీవిని కలిసిన పవన్.. అభిమానుల్లో ఆసక్తి

Intro:tg_wgl_61_24_ktr_birthday_celebrations_ab_ts10070
nitheesh, janagama, 8978753177
తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తరిగొప్పుల, నర్మెట్ట మండలాల కళ్యాణాలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలో జరిగిన ఎన్నికలనేపథ్యంలో కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ లో ఆలస్యం జరిగిందని, గత 10రోజుల క్రిందే చెక్కులు వచ్చిన లబ్దిదారులు తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ జన్మదినం రోజు చెక్కులు తీసుకుంటామని కోరడంతో వారికి ఈ రోజు చెక్కులు అందజేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణా సాధించడం కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారని, దానిని సాధించకుండా ప్రతిపక్షాలు అడ్డం పడుతున్న ఒక్కొక్కటిగా సాధిస్తున్నారని, అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సాక్ష్యంగా నిలిచింది అన్నారు.
బైట్: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ.

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.