ETV Bharat / state

వేడుకగా హనుమాన్ శోభాయాత్ర

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్​ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.

author img

By

Published : Apr 19, 2019, 7:36 PM IST

హనుమాన్ శోభాయాత్ర

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గ కేంద్రంలో హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాషాయ జెండాల పట్టుకుని వీధుల్లో అంజన్నను ఊరేగించారు. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా కోలాటాలు ఆడారు. యువకులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ.. పురవీధుల్లో సందడి చేశారు.

హనుమాన్ శోభాయాత్ర

ఇవీ చూడండి: యాసిడ్​ తాగి 12 నెలల బాలుడు మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.