ETV Bharat / state

'వరంగల్ తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే గోదావరి జలాలు' - rpad show

తెరాస ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకెళ్తోంది. వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​కు మద్దతుగా ప్రచారం నిర్వహంచి ఓట్లు అభ్యర్థించారు మంత్రి ఎర్రబెల్లి.

తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే గోదావరి నీళ్లు : మంత్రి దయాకర్​ రావు
author img

By

Published : Apr 7, 2019, 6:48 AM IST

వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. గ్రామ వాసులు తమకు గోదావరి నీళ్లతో చెరువులు నింపాలని కోరారు. స్పందించిన మంత్రి నాలుగు నెలల కాలంలో కాల్వలు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తెరాస అభ్యర్థిని గెలిపిస్తేనే నీళ్లు వస్తాయని అన్నారు.

పసునూరి దయాకర్​ను భారీ మెజారిటీతో గెలిపించాలి : ఎర్రబెల్లి

ఇవీ చూడండి : '12 ఈవీఎంలతో పోలింగ్​ సజావుగా జరిగేనా'

Intro:tg_kmm_04_06_khammam congres bhyardhi renuka chowdary madhira lo road show_av_-c1_kit no 889
ఎం కృష్ణ ప్రసాద్ 8008573685 ఖమ్మం జిల్లా పౌరుషాన్ని అసెంబ్లీ ఎన్నికలలో లాగే మరోమారు పార్లమెంటు ఎన్నికల్లో కూడా చూపించి కేసీఆర్కు జిల్లా సత్తా ఏంటో నిరూపిస్తామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని రేణుకా చౌదరి ఓటర్లకు పిలుపునిచ్చారు మీ ఆడబిడ్డగా ఉగాది పండుగ రోజు మీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా చేతి గుర్తుకు ఓటేసి ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని రాహుల్గాంధీకి కానుకగా ఇద్దాం అంటూ ఓటర్లను ఉత్సాహపరిచారు
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తెదేపా మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేణుకా చౌదరి రోడ్ షో కార్యక్రమం నగర్ నియోజకవర్గంలో కార్యకర్తల ఉత్సాహం నడుము ఘనంగా జరిగింది ముందుగా తెలంగాణ తిరుపతిగా పేరొందిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పూజలు నిర్వహించిన అనంతరం రోడ్షో కార్యక్రమం ప్రారంభించారు జమలాపురం దెందుకూరు మధిర అంబేద్కర్ కూడలి సుందరయ్య నగర్ సర్కిల్ లో జరిగిన సభలో ఆమె మాట్లాడారు దేశంలో లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి రాహుల్గాంధీని ప్రధానిగా చేసే రోజు కోసం ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని చెప్పారు ప్రజలపై భారాలు మోపుతూ modi నిరంకుశ పాలన సాగిస్తూ ఉండగా రాష్ట్రంలో కెసిఆర్ ర్ సంతలో పశువుల ను కొనుగోలు చేసినట్లు గా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి e ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో మోడీ కి రాష్ట్రంలో కెసిఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం ఓటు హక్కు అని వివరించారు రు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ గుత్తేదారులు అధికార పార్టీ తరఫున డబ్బు సంచులతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు మధిర నియోజకవర్గంలో తిరిగారని కానీ ఇక్కడి ప్రజలు డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు వారిని తరిమి కొట్టారని ఈ ఎన్నికల్లో కూడా అదే అనుభవం తెరాస నాయకులకు ఎదురవుతున్నట్లు చెప్పారు రోడ్ షో లో ఖమ్మం జిల్లా తెదేపా అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మాజీమంత్రి sun bani చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జవాజి ఆనందరావు ప్రసంగించారు

Body:కె.పి

Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.