ఐటీసీ సంస్థ ప్రతినిధులు మిరప పంటను పండిచేందుకు రైతులు అవలంభిస్తున్న పద్దతులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి విదేశీ బృందానికి వివరించారు. అనంతరం మిరపకాయలను ఎండబోసిన స్థలానికి తీసుకెళ్లి అరబెట్టు విధానాన్ని తెలిపారు. విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ.. పంట పండించే విధానం సంతృప్తిగా ఉందని, నాణ్యమైన పంటలను పండిస్తున్న రైతులకు కృతఙ్ఞతలు తెలిపారు.
మిరప సాగు తెలుసుకునేందుకు విదేశీయుల పర్యటన - CHILLI
భారతదేశంలో మిర్చి పంటను పండించే విధానాన్ని తెలుసుకునేందుకు యూరోపియన్ ప్రతినిధులు జనగామ జిల్లా రామన్నగూడెంకి వచ్చారు. తాము దిగుమతి చేసుకునే పంటపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతన్నలు చేసిన కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
CJILLI
CHILLI
ఐటీసీ సంస్థ ప్రతినిధులు మిరప పంటను పండిచేందుకు రైతులు అవలంభిస్తున్న పద్దతులను స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి విదేశీ బృందానికి వివరించారు. అనంతరం మిరపకాయలను ఎండబోసిన స్థలానికి తీసుకెళ్లి అరబెట్టు విధానాన్ని తెలిపారు. విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ.. పంట పండించే విధానం సంతృప్తిగా ఉందని, నాణ్యమైన పంటలను పండిస్తున్న రైతులకు కృతఙ్ఞతలు తెలిపారు.
CHILLI
hyd_tg_09_01_gandhi_hospitoal_issue_pkg_c5
madhu (sec bad)
యాంకర్:అవగాహన లోపం కారణంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో గందరగోళ పరిస్థితి నెలకొంది.వైద్యులు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని రోగి కుటుంబీకులు పోలీసులకు తప్పుడు సమాచారం తో బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా చెప్పారు.కేసు నమోదు చేసుకుని తీరా గాంధీ ఆసుపత్రికి వచ్చిన పోలీసు లకు నివ్వరపోయేన షాక్ తగిలింది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి కి వైద్యులు చికిత్స అందిస్తుండడం తో రోగి కుటుంబీకులను మందలించారు పోలీసులు.look...
వాయిస్: పఠాన్ చెరువుకు చెందిన భాను తన స్నేహితునితో కలసి ద్విచక్రవాహనం పై 28వ తేదీ రాత్రి ఇంటికి వెళుతుండగా వెనకనుండి వచ్చిన కారు ఢీకొనడంతో భానుకు తీవ్రగాయాలయ్యాయి.. వెంటనే దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కొసం సికింద్రాబాద్ గాందీ ఆసుపత్రికి నిన్న మధ్యాహ్నం తరలించారు.వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఎప్పుడైనా మరణించవచ్చునని వారికి చెప్పాడ0లో వారు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు.అనంతరం పోలీసులను గాంధీకి తీసుకు వచ్చారూ.అక్కడ గాయపడిన వ్యక్తి బతికే ఉండడం తో పోలీసులు నివ్వరపోయారు.తమకే తప్పుడు సమాచారం ఇస్తారా అని పోలీసులు వారిని మందలించారు.తమకు వైద్యులు భాను మరణించిన నట్లు వెల్లడించారని ఆరోపించారు. దాదాపు 16గంటలపాటు ఎటువంటి వైద్యం అందచేయలేదని బంధువులు ఆరోపిస్తున్నారు.
బైట్:బాధితులు.