ETV Bharat / state

'మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం' - engineers day celebrations in jangaon district

ఇంజినీర్స్​ డే సందర్భంగా స్టేషన్​ఘనపూర్ లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఇంజినీర్లను సత్కరించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని స్టేషన్​ఘనపూర్ లయన్స్​ క్లబ్ అధ్యక్షులు దస్తగిరి అన్నారు.

engineers day celebrations in jangaon district
'మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం'
author img

By

Published : Sep 16, 2020, 4:49 PM IST

భారతదేశ ప్రముఖ ఇంజినీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయమని స్టేషన్​ఘనపూర్ లయన్స్​ క్లబ్ అధ్యక్షులు దస్తగిరి అన్నారు. ఇంజినీర్స్​ డే సందర్భంగా స్టేషన్​ఘనపూర్ లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఇంజినీర్లను సత్కరించారు. డీఈ సదానందం, ఏడీఏ పాపిరెడ్డి, ఏఈలు రమేష్, శ్రీనివాసులను లయన్స్​ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు
1912లో మైసూర్ సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ విశ్వేశ్వరయ్య చెప్పిన మాటలు ఇప్పటికీ, ఎప్పటికీ నిత్య సత్యాలుగా ఉన్నాయని దస్తగిరి అన్నారు. వివిధ రంగాల ఇంజినీర్లు సమాజాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు.

ఇవీ చూడండి: 'అసెంబ్లీపై జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేద్దాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.