జనగామ జిల్లాలోని పురపాలక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక ఏకశిలా బీఈడీ కళాశాలలో కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లెక్కింపు కేంద్రంలోనికి పంపించారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.
ఇవీ చూడండి: విజేతలు 'చే' జారకుండా ఏంచేద్దాం..?