ETV Bharat / state

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

సిద్దిపేట-సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
author img

By

Published : Oct 4, 2019, 2:35 PM IST

Updated : Oct 4, 2019, 3:30 PM IST

జనగామ జిల్లా దేవురుప్పుల మండలం బంజారా వద్ద సిద్దిపేట-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మృతులు జనగామకు చెందిన సోమనర్సయ్య, డ్రైవర్ మణిదీప్, దేవురుప్పుల మండలం పెద్దమాడుర్​కి చెందిన కొమ్ము కృష్ణగా గుర్తించారు.

car_accident_at_janagoan_three_members_dead
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ఇవీ చూడండి: ఈఎస్​ఐ నిందితుల కస్టడీ పిటిషన్​పై రేపు అనిశా కోర్టు తీర్పు

Intro:tg_wgl_62_04_rendu_carlu_dee_okkari_mruthi_av_ts10070
nitheesh, janagama.8978753177
జనగామ జిల్లా సిద్ధిపేట-సూర్యాపేట జాతీయ రహదారిపై దేవురుప్పుల మండలం బంజారా క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు డీ కొన్న ఘటనలో ఒక్కరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Body:1

Conclusion:1
Last Updated : Oct 4, 2019, 3:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.