ETV Bharat / state

'ఒక్కసారి అవకాశమివ్వండి.. అభివృద్ధి అంటే చూపిస్తాం'

జనగామ నగరపాలికలో 6 నుంచి 9 వార్డుల్లో భాజపా పురప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. ఎన్నికల్లో ఓటేసి తమను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని కమలం అభ్యర్థులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

bjp election campaigning in janagaon
ఒక్కసారి అవకాశమివ్వండి.. అభివృద్ధి అంటే చూపిస్తాం..
author img

By

Published : Jan 17, 2020, 4:30 PM IST

జనగామ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థులు జోరు పెంచారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో డప్పుచప్పులు, కోలాటాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి అవకాశమిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలో తీసుకొచ్చి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ప్రధాని మోదీ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా రాష్ట్రప్రభుత్వం వాటిని ప్రజలకు చేరనివ్వట్లేదని ఆరోపించారు. కమలం గుర్తుకు ఓటేసి తమను గెలిపిస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు ఇప్పిస్తామన్నారు.

ఒక్కసారి అవకాశమివ్వండి.. అభివృద్ధి అంటే చూపిస్తాం..

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:tg_wgl_61_17_joruga_bjp_pracharam_ab_ts10070
nitheesh, janagama, 8978753177
జనగామ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జోరు పెంచారు. పట్టణంలోని 6,7,8,9 వార్డులో డప్పుచప్పులు, కోలాటాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇప్పటివరకు మున్సిపాలిటీ లో పగవేయలేకపోయామని, ఈసారి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో జనగామ పట్టణాని అభివృద్ధి దిశగా నడిపిస్తామని, నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రజలకు చేరకుండా చేస్తుందని, తామని గెలిపిస్తే ప్రధానమంత్రి అవస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు కల్పిస్తామన్నారు.
బైట్: కే వి ఎల్ ఎన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, జనగామ

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.