ETV Bharat / state

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - BATHUKAMMA_CELEBRATIONS in janagama District

జనగామ జిల్లా నిడిగొండలో నాలుగువ రోజు బతుకమ్మ సంబురాలు అట్టహసంగా జరుపుకుంటున్నారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
author img

By

Published : Oct 1, 2019, 1:31 PM IST

జనగామ జిల్లా రఘునాథ్​పల్లి మండలం నిడిగొండలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చిన్న, పెద్ద తేడా లేకండా బతుకమ్మ పాటలు, కోలాట నృత్యాలతో సందడి చేస్తున్నారు. రోజంతా పడ్డ శ్రమను శ్రమజీవులు మరచిపోతూనే... బతుకమ్మ ఆట, పాటలతో భవిష్యత్‌ తరాలకు పండుగ విశిష్టతను తెలియజేస్తున్నారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

ఇవీచూడండి: పోలీస్ దొంగయ్యాడు.. అలా దొరికిపోయాడు..

Intro:Tg_Hyd_13_01_Jagaruti_IT_Bathukamma_Ab_Ts10002
note: Script wrap bharth dwara pampinchadam jarigindi

Body:Tg_Hyd_13_01_Jagaruti_IT_Bathukamma_Ab_Ts10002

Conclusion:Tg_Hyd_13_01_Jagaruti_IT_Bathukamma_Ab_Ts10002
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.