ETV Bharat / state

జనగామలో 45 శాతం పోలింగ్​ నమోదు! - janagama district news today

జనగామ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో ఓటింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 45.07 శాతం పోలింగ్​ నమోదైంది.

45% polling recorded till 11 am at janagama district
జనగామలో 45 శాతం పోలింగ్​ నమోదు!
author img

By

Published : Feb 15, 2020, 12:00 PM IST

జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 14 ప్రాథమిక సంఘాల్లో, 2 సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

మొత్తం 182 మంది డైరెక్టర్లలో 66 మంది ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 116 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా జరిగిన పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 45.07% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జనగామలో 45 శాతం పోలింగ్​ నమోదు!

ఇదీ చూడండి : చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.