జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రవాణాశాఖ అధికారులు పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా... సరైన పత్రాలు లేని బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. విద్యార్థులను వేరే వాహనాల్లో స్కూలుకు తరలించారు. ఫిట్‌నెస్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సరైన పత్రాలు లేని నాలుగు స్కూల్ బస్సులు సీజ్ - vehicles
స్కూల్ బస్సులపై రవాణశాఖ అధికారులు దృష్టి సారించారు. సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు.
స్కూల్ బస్సులు సీజ్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో రవాణాశాఖ అధికారులు పాఠశాల వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా... సరైన పత్రాలు లేని బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. విద్యార్థులను వేరే వాహనాల్లో స్కూలుకు తరలించారు. ఫిట్‌నెస్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Intro:Body:Conclusion: