ETV Bharat / state

జగిత్యాలకు చేరిన యూరియా... - lorry

యూరియా కొరతతో అల్లాడుతున్న రైతుల కష్టాలను తీరనున్నాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం వల్ల విశాఖపట్నం పోర్టునుంచి 13 వందల 29 టన్నుల యూరియా జగిత్యాల జిల్లా లింగంపేట రైల్వే స్టేషన్‌కు చేరింది.

జగిత్యాలకు చేరిన యూరియా...
author img

By

Published : Sep 10, 2019, 2:14 PM IST

జగిత్యాల జిల్లా లింగంపేట రైల్వే స్టేషన్​కు విశాఖపట్నం పోర్టునుంచి 13 వందల 29 టన్నుల యూరియా వచ్చింది. ఈ లోడ్​ను అధికారులు మండలాలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. గత 20 రోజులుగా జగిత్యాల జిల్లాలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం యూరియాను జిల్లాకు తెప్పించడం వల్ల కర్షకులకు ఉపశమనం కలిగినట్లయింది. ఇదే యూరియా పదిరోజుల ముందు అంది ఉంటే అన్నదాతలకు తిప్పలు తప్పేవని రైతు నాయకులు చెబుతున్నారు.

జగిత్యాలకు చేరిన యూరియా...

ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ

Intro:from
G.Gangadhar
jagityala
cell.. 8008573563
....

ఎట్టకేలకు జగిత్యాలకు వ్యాగన్ ద్వారా 1329 టన్నులు చేరిన యూరియా...

స్క్రిప్ట్ లైన్లో పంపాను.....

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.