జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కొరడా ఝులిపించారు. నెంబర్ ప్లేట్లు కనిపించకుండా వంపడం, స్టిక్కర్లు అతికించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు సరిగ్గా లేని వాహనాలను తనిఖీలు చేసి.. సీజ్ చేశారు. అదనపు నెంబర్ ప్లేట్లు బిగించిన వారిపై.. నెంబర్ ప్లేట్‌పై రాతలు రాసి ఉన్న వాహనాలకు భారీగా జరిమానా విధించారు. ఇకపై ప్రతిరోజు తనిఖీలు చేపడుతామని జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై అనిల్ తెలిపారు.
ఇదీ చూడండి : ఫార్మా సిటీ వెనక ఉన్న ప్రజాప్రయోజనాలు ఏంటి: భట్టి