Gold Rate Today November 29th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,120 ఉండగా, శుక్రవారం నాటికి రూ.770 పెరిగి రూ.78,890గా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.89,500 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,200 పెరిగి రూ.91,700గా ఉంది.
- Gold Price In Hyderabad November 29th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Vijayawada November 29th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 29th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
- Gold Price In Proddatur November 29th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 29th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగి, 79,259 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి, 23,992 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో ఉన్న స్టాక్స్- అదానీ పోర్ట్స్, మహింద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్
నష్టాల్లో ఉన్న స్టాక్స్- మారుతి, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, పవర్ గ్రిడ్
రూపాయి విలువ
Rupee Open November 29th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.49గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 29th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.