ETV Bharat / state

జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జగిత్యాల ఎమ్మెల్యే

author img

By

Published : Mar 23, 2020, 10:45 AM IST

కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూలో అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్ఫ్యూలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్​ కుమార్​​ తన కుటుంబ సభ్యులతో సహా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

Jagityala MLA
Jagityala MLA

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ల పిలుపు మేరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. కర్ఫ్యూలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్​ కుమార్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులతో రోజంతా గడిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన కరోనా మహమ్మారిని ఏ విధంగా దూరం చేయవచ్చనేది వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని, మనిషికి మనిషి తాకకుండా ఉండాలని అన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జగిత్యాల ఎమ్మెల్యే

ఇవీ చూడండి: లాక్​డౌన్​లో వీటికే మినహాయింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.