ETV Bharat / state

నామినేషన్​ కేంద్రాల వద్దకు తరలివస్తున్న అభ్యర్థులు - zptc

జగిత్యాల జిల్లా మల్యాల, కోడిమ్యాల, గొల్లపెల్లి, పెగడపెల్లి, జగిత్యాల రూరల్​ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. చివర రోజు కావడం వల్ల నామినేషన్​ కేంద్రాలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.

నామినేషన్​ కేంద్రాల వద్దకు భారీగా అభ్యర్థులు
author img

By

Published : May 2, 2019, 4:28 PM IST

జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల మూడో విడత నామపత్రాల దాఖలుకు ఇవాళ చివర రోజు కావడం వల్ల నామినేషన్​ కేంద్రాల వద్దకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని మల్యాల, కోడిమ్యాల, గొల్లపెల్లి, పెగడపెల్లి, జగిత్యాల రూరల్​ మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

naminations
నామినేషన్​ కేంద్రాల వద్దకు భారీగా అభ్యర్థులు

ఇవీ చూడండి: భాజపా బంద్‌: పరిగిలో ముందస్తు అరెస్టులు

Intro:నోట్.. స్క్రిప్ట్ లైన్లో పంపాను..

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.