ETV Bharat / state

కేటీఆర్​ పేరుతో బైక్​ నెంబర్​ - bike number

వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్ల కోసం చాలా మంది మోజు పడతారు. కానీ జగిత్యాలలో ఏకంగా కేటీఆర్​ పేరు వచ్చేలా నకిలీ నంబరుతో తిరుగుతున్న ద్విచక్రవాహనదారుడిని పోలీసులు పట్టుకున్నారు.

కేటీఆర్​ పేరుతో బైక్​ నెంబర్​
author img

By

Published : Jul 21, 2019, 11:51 AM IST

ఫ్యాన్సీ నెంబరంటే ఎవరికి మోజు ఉండదు. వేలంపాటల్లో నెంబరు దక్కించుకున్న కొందరు పోటీ పడతారు. నిబంధనలు ఉల్లఘించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇంకొందరు నెంబర్లు మార్చి జిమ్మిక్కులు చేస్తుంటారు. కానీ జగిత్యాలలో ఓ యువకుడు తన బైక్​ నెంబర్​ ప్లేట్​పై కేటీఆర్ పేరు రాయించాడు.

కేటీఆర్​ పేరుతో బైక్​ నెంబర్​

తన బండి ముందు వైపు ఏపీ 15 UKTR​ 6770 అని, వెనుక భాగంలో ఏపీ 15 KTR​ 6770 అని ఉంది. ఈ నెంబరుతో ఆన్​లైన్​లో పత్రాలు కూడా సృష్టించారు. అసలు అలాంటి సిరీస్​ లేదని, చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ యువకుడు మాత్రం కరీంనగర్​లో ఓ బ్రోకర్​ వద్ద వాహనం కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు.

ఇదీ చూడండి: క్లాస్​రూంలో చిన్నారి..బడికి తాళమేసిన సిబ్బంది

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.