జగిత్యాలలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 పాఠశాలల బస్సులను సీజ్ చేశారు. ఈ సోదాలు ప్రతిరోజు నిర్వహించి మరిన్ని కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు తెలిపారు.
పాఠశాల బస్సులు సీజ్ - school-buslu-sizz
జగిత్యాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.
![పాఠశాల బస్సులు సీజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3560213-thumbnail-3x2-bus.jpg?imwidth=3840)
పాఠశాల బస్సులు సీజ్
జగిత్యాలలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 3 పాఠశాలల బస్సులను సీజ్ చేశారు. ఈ సోదాలు ప్రతిరోజు నిర్వహించి మరిన్ని కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు తెలిపారు.
పాఠశాల బస్సులు సీజ్
పాఠశాల బస్సులు సీజ్
sample description