జగిత్యాలలోని హనుమాన్వాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. వందలాది మహిళలు తీరొక్క పూలతో భారీ బతుకమ్మ తయారుచేశారు. అర్ధరాత్రి వరకు ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం గంగమ్మ ఒడికి గౌరమ్మను సాగనంపారు.
ఇవీచూడండి: అమెరికాలో తెలంగాణ పూల వేడుక