ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఫలితంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: సిరియా ఘర్షణల్లో 2 రోజుల్లోనే 70 మంది మృతి