ఇవీ చూడండి: 'సమర భేరి' సాయంత్రమే...
కొండగట్టులో మరో ప్రమాదం
ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి... క్వాలిస్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఆరుగురికి తీవ్రగాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకుంది.
కొండగట్టులో మరో ప్రమాదం
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘోర బస్సు ప్రమాద ఘటన మరవకముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారు మెదక్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. జగిత్యాలలో బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: 'సమర భేరి' సాయంత్రమే...
Intro:ప్రైవేటు టెక్నికల్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని వారు ఆందోళన చేపట్టారు
Body:రాష్ట్రంలోని ప్రైవేటు ఉ సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వీడని ప్రైవేటు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ డిమాండ్ చేసింది హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో లో సాంకేతిక విద్య అధ్యాపకులు నిరాహార దీక్ష చేపట్టారు ప్రధానంగా ప్రైవేటు టెక్నికల్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఏడవ అ వేతనంతో కూడిన జీవితాన్ని చెల్లించాలని మహిళా అధ్యాపకులకు ఆరు నెలలు ప్రసుతి సెలవు లతో కూడిన జీవితం చెల్లించాలని ఉపాధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు రు ...
byte...... ఆర్ శ్రీనివాస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు
Conclusion:ప్రైవేటు టెక్నికల్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు