ETV Bharat / state

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...

ఓ ఆలోచన.. రైతుల కష్టాలు తీర్చింది. రోజంతా పడే కష్టాన్ని ఇట్టే పోగొట్టింది. పండించిన ధాన్యాన్ని  బియ్యంగా మార్చేందుకు సమయం ఆదా చేసింది. కాలు బయటపెట్టకుండా.. పని పూర్తి చేసే యంత్రం ఇప్పుడు వారి ఇంటి ముందుకే వస్తోంది.

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...
author img

By

Published : Sep 24, 2019, 6:55 AM IST

రైస్​ మిల్.. మీ ఇంటికే వచ్చేన్...

పండించిన పంటను బియ్యంగా మార్చుకోవడానికి నిత్యం రైస్​మిల్లు వద్ద రైతులు అవస్థలు పడుతున్నారు. వారి వ్యథను చూసిన జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం మారుతీనగర్​కు చెందిన జక్క సుభాష్... ఓ వినూత్న ఆలోచన చేశాడు. జార్ఖండ్ నుంచి మినీ రైస్ మిల్ యంత్రాన్ని 4లక్షల 80 వేలకు కొనుగోలు చేశాడు.

గంటకు 15 క్వింటాళ్ల ధాన్యం మర...

ఈ మినీరైస్ మిల్ యంత్రం రైతుల ఇంటికే తీసుకెళ్లి.. అక్కడే బియ్యంగా మారుస్తుంది. ఒక్కఫోన్ కాల్ చేస్తే చాలు ఈ మొబైల్ రైస్​మిల్ రైతు ఇంటి వద్దకే వస్తుంది. ఇందుకోసం క్వింటా​కు 150 రూపాయలు ఖర్చవుతుంది. తవుడు వద్దనుకుంటే ఆ ఖర్చూ లేదు. గంటలో 15 క్వింటాళ్ల ధాన్యాన్ని బియ్యంగా మార్చే సత్తా ఈ యంత్రానిది. ఇందుకు అయ్యే ఖర్చు 5 లీటర్లు మాత్రమే. మిల్లు వద్దకు పోయే బాధ తప్పడంతో.. ఈ మినీ రైస్​మిల్​కు ఆదరణ బాగానే ఉంది. ఈ మినీ రైస్​మిల్ ఆలోచన రైతుల కష్టం తీర్చడమే కాదు.. సుభాష్​కు జీవనోపాధిని కల్పించింది.

ఇవీచూడండి: చెల్లెలికి పండగ కానుక... బతుకమ్మ చీర

Intro:JK_TG_KRN_11_23_MINI RAIS MILLU_ PKG_TS10037
రిపోర్టర్ sanjeevkumar కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్.
రైతులు పండించిన ధాన్యం బియ్యం గా మార్చడానికి అన్నదాతలకు ఇప్పుడు అవస్థ లేకుండా పోయేందుకు ఓ యువకుడు మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టాడు రైతు ఇంటి వద్ద మినీ రైస్ మిల్ తీసుకువచ్చి కావలసినంత ధాన్యమును బియ్యంగా మార్చి అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు.
వాయిస్:
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతినగర్ కు చెందిన జక్క సుభాష్ అనే యువకుడు జార్ఖండ్ నుంచి మినీ రైస్ మిల్ యంత్రాన్ని 4లక్షల 80 వేలకు కొనుగోలు చేశాడు రైతులు పండించే ధాన్యమును బియ్యంగా మార్చుకోవడానికి ఎప్పుడు రైస్ మిల్లు వద్దకు వెళ్లి అవస్థలు పడుతున్న రైతులను చూసిన సుభాష్ అనే యువకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు జార్ఖండ్ నుండి తీసుకువచ్చిన మినీ రైస్ మిల్ యంత్రంతో రైతులకు కావలసిన ధాన్యమును బియ్యం రూపంలో లో పెట్టి నుంచి అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు రైతులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మొబైల్ రైస్మిల్ రైతు ఇంటి వద్దకే చేరుతుంది క్వింటాల్ ధాన్యము క నూట యాభై రూపాయలు తీసుకుంటూ రైతులకు అండగా నిలుస్తున్నాడు దీంతో ధాన్యం పండించిన రైతులు ధాన్యం మలుచుకోవడానికి సులభతరం కావడంతో ఈ మినీ రైస్ మిల్ పై ఇక్కడి అన్నదాతలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలో యంత్రాన్ని తీసుకురావడంతో వివిధ జిల్లాల నుంచి పరిశీలించేందుకు చాలా మంది వస్తూ చూస్తున్నారు ఒక గంట లో 15 క్వింటాళ్ల ధాన్యమును బియ్యం రూపంలో మార్చుతుంది గంటకు కు కు ఐదు లీటర్ల డీజిల్ అవుతుందని సుభాష్ తెలిపాడు రైతులు పట్టించిన దాన్నుంచి వచ్చే తవుడు రైతులు తీసుకుంటే 150 చొప్పున రైతుల వద్ద తీసుకోగా సుభాష్ కి తవుడు ఇస్తే ఉచితంగానే బియ్యాన్ని పట్టిస్తున్నాడు మినీ రైస్ మిల్ పనితీరును చూసేందుకు వివిధ గ్రామాల నుండి రైతులు తరలి వచ్చి బియ్యం పట్టే విధానం ని చూస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మినీ రైస్ మిల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని సమయంతో పాటు డబ్బు వృధా కాకుండా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒక రైతు పండించిన పంటను మార్చడానికి రైస్ మిల్లు వద్దకు వెళ్లాలంటే రోజంతా సమయం తీసుకుంటుందని కరెంటు లేకున్నా ఈ యంత్రం గంటలో ఇంటి ముందే ధాన్యం పట్టించడం తో కొన్న చిన్నపాటి రైతు కుటుంబాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
బైట్స్:
1,2,3,4,5,) అన్నదాతలు మెట్టుపల్లి

Body:millu

Conclusion:JK_TG_KRN_11_23_MINI RAIS MILLU_ PKG_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.