జగిత్యాల జిల్లా మల్యాల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకుడిగా పని చేస్తున్న పర్వేజ్.. పహాణి నకలు కోసం రూ.2 వేలు లంచం డిమాండ్ చేశారు. మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన బాధితుడు కూల రాజయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు ఉదయం పర్వేజ్ లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పర్వేజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు
పహాణి నకలు కోసం లంచం తీసుకుంటుండగా రెవెన్యూ జూనియర్ సహాయకుడు పర్వేజ్ అనిశాకు చిక్కాడు.
లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు
జగిత్యాల జిల్లా మల్యాల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ సహాయకుడిగా పని చేస్తున్న పర్వేజ్.. పహాణి నకలు కోసం రూ.2 వేలు లంచం డిమాండ్ చేశారు. మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన బాధితుడు కూల రాజయ్య ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు ఉదయం పర్వేజ్ లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పర్వేజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Intro:Body:Conclusion: