ETV Bharat / state

కొంచెం కావాలనుకుంటే మొత్తం ముంచెత్తింది

తమ పంటలకు నీరు అందడంలేదని గుర్తు తెలియని కొందరు కాలువ తూమును పైకి లేపారు. ఫలితంగా నీటి ఉద్ధృతి పెరిగి దాదాపు 10 ఎకరాలు నీట మునగడానికి కారణమైంది.

author img

By

Published : Mar 20, 2019, 9:56 AM IST

Updated : Mar 20, 2019, 11:00 AM IST

నీటమునిగిన పంటలు
నీటమునిగిన పంటలు
జగిత్యాలలో డి-3 ఎస్సారెస్పీ తూమును గుర్తుతెలియని వ్యక్తులు పైకి లేపారు. ప్రవాహం పెరిగి కాలువపై నుంచి పొలాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలువ కింది భాగంలోని పంటలకు నీరు అందడం లేదని రైతులు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తూము మూసేశారు.

ఇవీ చూడండి:నిజాయతీ ప్రతిఫలం రూ.2 లక్షలు!

sample description
Last Updated : Mar 20, 2019, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.