ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల​ పోలింగ్​ సామగ్రి పంపిణీ - మున్సిపల్ ఎన్నికలు

రేపు జరగబోయే పుర ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో పోలింగ్​ సామగ్రి పంపిణీ చేశారు.

municipal Electons in jagityala district
మున్సిపల్ ఎన్నికల​ పోలింగ్​ సామగ్రి పంపిణీ
author img

By

Published : Jan 21, 2020, 2:31 PM IST

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్​కు​ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మినీ స్టేడియంలో పోలింగ్​ సంబంధించి సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు అందించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లోని 130 వార్డులకు రేపు పోలింగ్​ జరగనుంది.

మున్సిపల్ ఎన్నికల​ పోలింగ్​ సామగ్రి పంపిణీ

ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563, 9394450193

..............

TG_KRN_22_21_ENNIKALA_SAMAGRI_PAMPINI_AV_TS10035

ఎన్నిక సామగ్రి పంపిణి

యాంకర్
జగిత్యాల జిల్లా లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సామగ్రి పంపిణీ మొదలయింది... జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీ లో ఎన్నికలు 130 వార్డులకు జరుగుతాయి... జగిత్యాల కు సంబంధించి జగిత్యాల మినీ స్టేడియం లో పంపిణీ జరుగుతుంది... బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రి అందజేస్తున్నారు... ఇందు కోసం పోలీసులు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు....

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.