ETV Bharat / state

మెట్​పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకలు - Korutla Mukkoti Ekadashi celebrations

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మెట్​పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

author img

By

Published : Dec 25, 2020, 9:38 AM IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిర్వాహకులు ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో భక్తిభావాన్ని చాటాయి.

ఇదీ చూడండి: సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాదాద్రి సన్నిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.